Sunday 23 April 2017

అమ్మ

అమ్మ 


మనిషి పుట్టగానే చూసే తొలిరూపం అమ్మ!
మనిషి పలికే తొలిపలుకు అమ్మ !
మనిషి చవిచూసే తొలిప్రేమ అమ్మ ! 
మనిషి కొలిచే తొలిదైవం అమ్మ !